Home » photogallery » technology »

BSNL OFFERS 3300 GB DATA AND MORE BENEFITS FOR JUST RS 99 ONLY NS

BSNL Best Plan: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూ.99కే 3300GB డేటా.. ఈ బెస్ట్ ప్లాన్ వివరాలివే

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉత్తమమైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తన కస్టమర్లకు అందిస్తోంది. కేవలం రూ.99కే 3000GB కంటే ఎక్కువ డేటాను మరియు అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.