4. BSNL Rs 777 Bharat Fiber TB Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.777 ప్లాన్ పేరు 'ఫైబర్ టీబీ ప్లాన్' అని మారింది. ఈ ప్లాన్ తీసుకుంటే 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. నెల రోజుల్లో 1000జీబీ ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 5 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. BSNL Rs 779 Bharat Fiber Super Star 1 Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.779 ప్లాన్‌కు 'సూపర్ స్టార్ 1' అని పేరు మార్చారు. ఈ ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 5 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
7. BSNL Rs 949 Bharat Fiber BSNL Super Star 2 Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.949 ప్లాన్‌కు 'సూపర్ స్టార్ 2' అని పేరు మార్చారు. ఈ ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 10 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
8. BSNL Rs 1,277 Bharat Fibre Premium Plus Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.1,277 ప్లాన్‌ను 'ఫైబర్ ప్రీమియం ప్లస్' అని పేరు పెట్టారు. ఈ ప్లాన్ తీసుకుంటే 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3.3టీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 15 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. BSNL Rs 1,999 Bharat Fibre Silver plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.1,999 ప్లాన్‌ను 'ఫైబర్ సిల్వర్ ప్లాన్' అని పేరు పెట్టారు. ఈ ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4500జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 20 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. BSNL Rs 2,499 Bharat Fibre Silver Plus Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.2,499 ప్లాన్‌ను 'ఫైబర్ సిల్వర్ ప్లస్' అని పేరు పెట్టారు. ఈ ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5000జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 30 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14. BSNL Rs 16,999 Bharat Fiber Platinum Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.16,999 ప్లాన్‌ను 'ఫైబర్ ప్లాటినం' అని పేరు పెట్టారు. ఈ ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 21000జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 70 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)