Recharge Plans: స్మార్ట్‌ఫోన్‌ వాడే వారికి శుభవార్త.. రూ. 666కే నాలుగు నెలలు అన్ లిమిటెడ్ డేటా.. వివరాలివే

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 120 రోజుల వ్యాలిడిటీతో రూ.666 ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో పాటు, జియో, ఎయిర్టెల్ సంస్థలు అందించే ఇలాంటి ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.