Best Recharge Plans: కేవలం రూ.1999కే ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాలింగ్.. ఇంకా 600 జీబీ డేటా.. వివరాలివే

బీఎస్ఎన్ఎల్ సంస్థ రూ. 1999కే ఏడాది వ్యాలిడిటీ అందించే ప్లాన్ తీసుకువచ్చింది. jio, airtel, vi సైతం ఇలాంటి ప్లాన్లను అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..