Home » photogallery » technology »

BSNL GOOD NEWS TO CUSTOMERS ANNOUNCED 60 DAYS EXTRA VALIDITY TO 2399 PLANS HERE FULL DETAILS NS

BSNL New Offer: కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. 60 రోజుల పాటు ఫ్రీ కాలింగ్, డైలీ 2 GB డేటా.. మొత్తం 425 రోజుల వ్యాలిడిటీ

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఓ ప్లాన్ పై వ్యాలిడిటీని ఏకంగా 60 రోజులు పెంచింది. ఆ ప్లాన్, ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.