BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. రూ .1,498తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ డేటా.. ప్లాన్ వివరాలివే

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్(New Recharge Plan)ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.