ఇంకా.. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రతీ రోజు ఉచితంగా 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. ఇంకా అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను వాడుకోవచ్చు. అయితే.. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏ 28 రోజులో లేదా 56 రోజులు మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే.(ప్రతీకాత్మక చిత్రం)