1. బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తోంది. లేటెస్ట్గా రూ.94 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఏకంగా 90 రోజులు అంటే మూడు నెలల వేలిడిటీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)