3. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్లు, రోజూ 3జీబీ డేటా, 365 రోజుల పాటు పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్, ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. వాస్తవానికి ఈ ప్లాన్‌లో వేలిడిటీని 600 రోజుల నుంచి 365 రోజులకు తగ్గించింది. కానీ 2021 మార్చి 31 లోపు ఈ ప్లాన్ తీసుకునేవారికి 437 రోజుల వేలిడిటీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక రూ.1,999 ప్లాన్‌కు వేలిడిటీని 21 రోజులు పొడిగించింది బీఎస్ఎన్ఎల్. అంటే ఈ ప్లాన్‌పై 386 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఆఫర్ 2021 జనవరి 31 వరకే. రూ.1,999 రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 3జీబీ డేటా, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్, ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)