BSNL Rs 399 Plan: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 79 రోజులు. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి డైలీ 1 జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 80kbps కు పడిపోతుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు డైలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. డేటా అయిపోయిన తర్వాత, దాని వేగం 80 Kbpsకి తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)