టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరగడం వినియోగదారులకు బాగా కలిసివస్తోంది. దీంతో చాలా తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్లు లభిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
BSNL Rs 19 Plan: తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కేవలం రూ. 18కే కొత్త ప్లాన్ తీసుకువచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్లాన్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా.. నిత్యం 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. రోజు 1 జీబీ డేటా లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం రెండు రోజులు మాత్రమే. తక్కవ ధరకే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్న వారు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
Airtel Rs 19 Plan: ఎయిర్టెల్ నుంచి సైతం ఇలాంటి ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్లాన్ ధర రూ.19.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులు రెండు రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని ఎంజాయ్ చేయొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా 200MB డేటా లభిస్తుంది. తక్కువ ధరకు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్న వారు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
...