Boult Ear Phones | మీరు బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Boult Probass Ear Phones | మీరు అదిరిపోయే ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
2/ 9
దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ఆఫర్ లభిస్తోంది. బోల్డ్ కంపెనీకి చెందిన ఆడియో ప్రోబాస్ కర్వ్ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్‌పై ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
3/ 9
బోల్ట్ ఆడియో ప్రోబాస్ కర్వ్ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎంఆర్పీ సాధారణంగా రూ. 4499గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 899కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు.
4/ 9
అంతేకాకుండా ఇంకా ఇయర్ ఫోన్స్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ. 90 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు ఈ ఇయర్ ఫోన్స్ రూ. 800కే లభించినట్లు అవుతుంది.
5/ 9
ఈ ఇయర్ ఫోన్స్‌లో కంఫర్ట్ ఫిట్, ఎక్స్ట్రా బాస్, అదిరే డిజైన్, ఇన్లైన్ కంట్రోల్స్, 12 గంటల ప్లే టైమ్, వాయిస్ అసిస్టెంట్, ఐపీఎక్స్ 5 వాటర్ రెసిస్టెన్సీ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంటోంది.
6/ 9
అలాగే బోల్డ్ ఆడియో ఎక్స్చార్జ్ ఇయర్ ఫోన్‌పై సూపర్ డీల్ లభిస్తోంది. ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్‌పై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఏకంగా 82 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
7/ 9
ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధర సాధారణంగా రూ. 4,999గా ఉంది. అయితే దీన్ని అమెజాన్‌లో ఇప్పుడు రూ. 899కే కొనొచ్చు. అంటే మీకు 82 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. రూ. 90 వరకు తగ్గింపు వస్తుంది.
8/ 9
ఈ ఇయర్ ఫోన్లో 15 నుంచి 20 గంటల పాటు ప్లే టైమ్ ఫీచర్ ఉంది. గంట నుంచి 1.5 గంటల వరకు బ్యాటరీ ఫుల్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి 2 రోజుల వరకు ఉంటుంది. ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ 20 మీటర్లు.
9/ 9
ఇంకా ఇందులో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. టైప్ సీ పోర్ట్ సపోర్ట్ చేస్తుంది. 15 నిమిషాలు చార్జింగ్ పెడితే 15 గంటల పాటు పాటలు వినొచ్చు. మైక్రో ఊఫర్లు, 14.2 ఎంఎం డ్రైవర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్, డ్యూరబుల్ ఫ్లెక్సి బాండ్ వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు.