12. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహ్యాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రివెన్షన్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంటకేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేదపరిరక్షణ ట్రస్ట్, శ్రీవెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్, శ్రీ బాలాజి ఆరోగ్యవర ప్రసాదిని స్కీమ్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్‌లకు మీరు విరాళాలు యాప్‌లో ఇవ్వొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)