BMW కంపెనీ 2024లో X5 M కాంపిటీషన్, X6 M కాంపిటీషన్ కార్లను లాంచ్ చేయబోతోంది. వాటి ఫస్ట్ లుక్‌కి సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఈ కార్లకు సంబంధించిన వివరాలేవీ బయటపెట్టలేదు BMW (ఫొటోలో X5 M కాంపిటీషన్, X6 M కాంపిటీషన్ కార్లు) మిగతా హైఎండ్ కార్ల లాగానే ఇవి కూడా హై పెర్ఫార్మెన్స్ ఇచ్చే SUVలని తెలిసింది. (ఫొటోలో X5 M కాంపిటీషన్) ఈ కార్ల పవర్, హాండ్లింగ్ చాలా బాగుంటుందని అంటున్నారు. ఇంటిరీయర్, ఫీచర్స్ అన్నీ లగ్జరీ లుక్‌తో ఉన్నాయి. (ఫొటోలో X5 M కాంపిటీషన్) 2024 BMW X5 M కాంపిటీషన్ కారు 2024 BMW X5 M కాంపిటీషన్ కారు 2024 BMW X5 M కాంపిటీషన్ కారు 2024 BMW X5 M కాంపిటీషన్ కారు 2024 BMW X5 M కాంపిటీషన్ కారు ఇంటీరియర్ 2024 BMW X5 M కాంపిటీషన్ కారు ఇంటీరియర్ 2024 BMW X5 M కాంపిటీషన్ కారు ఇంటీరియర్ 2024 BMW X6 M కాంపిటీషన్ కారు 2024 BMW X6 M కాంపిటీషన్ కారు 2024 BMW X6 M కాంపిటీషన్ కారు 2024 BMW X6 M కాంపిటీషన్ కారు 2024 BMW X6 M కాంపిటీషన్ కారు 2024 BMW X6 M కాంపిటీషన్ కారు