ఇంకా శాంసంగ్ ఎం33 5జీ ఫోన్ ఎంఆర్పీ రూ. 24,999గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అయితే ఈ ఫోన్‌ను రూ. 16,999కు కొనొచ్చు. ఇలా శాంసంగ్ ఫోన్లపై కళ్లుచెదిరే తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేసే వారు శాంసంగ్ సైట్లోకి వెళ్లి ఈ ఆఫర్లు చెక్ చేయొచ్చు.