Home » photogallery » technology »

BIGGEST OFFER ON POCO X4 PRO 5G HALF OF THE PRICE IN FLIPKART BONANZA SALE KNOW OFFERS DETAILS HERE VB

Flipkart Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో Oppo, Redmi, Apple స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు.. Poco X4 Pro 5Gపై సగం ధర తగ్గింపు..

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్‌ల బొనాంజా విక్రయం నడుస్తోంది. ఈ సేల్‌లో కస్టమర్‌లు వివిధ బ్రాండ్‌ల ఫోన్‌లను సరసమైన ధరలకు కొనుక్కోవచ్చు. Oppo, Realme, Redmi, Apple వంటి పాపులర్ ప్రీమియం నుండి బడ్జెట్ ఫోన్‌ల వరకు అన్ని రేంజ్‌లలో ఆఫర్‌లు అందించబడుతున్నాయి.