అదే ఏడాది ఈఎంఐ ఆప్షన్ అయితే నెలకు రూ. 632 చెల్లించాలి. ఇంకా 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే మాత్రం నెలకు రూ. 437 చెల్లించాల్సి వస్తుంది. ఇంకా 24 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 343 కట్టాల్సి రావొచ్చు. అదే 36 నెలల ఈఎంఐ ప్లాన్ అయితే నెలకు రూ. 247 కట్టాలి. ఇలా టెన్యూర్ ప్రాతిపదికన, క్రెడిట్ కార్డు ప్రాతిపదికన ఈఎంఐ ఆప్షన్లు మారుతూ ఉంటాయి. అందువల్ల మీ క్రెడిట్ కార్డుపై ఏ ఆప్షన్లు ఉన్నాయో చెక్ చేసుకోండి.