ఫ్లిప్ కార్ట్ సేల్ లో Samsung క్రిస్టల్ 4K 108 సెం.మీ (43 అంగుళాల) అల్ట్రా HD LED స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవ దీని మార్కెట్ ధర రూ.52,900. ఈ సేల్ లో ఈ స్మార్ట్ టీవీపై ఏకంగా 30 శాతం ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ స్మార్ట్ టీవీని రూ.36999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ పై ఇంకా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)