Home » photogallery » technology »

BIG IPHONE SE PRICE CUT ON FLIPKART ANNOUNCED CHECK DISCOUNT AND FULL OFFER GH VB

iPhone SE: ఐఫోన్ SE కొనుగోలుపై ఫ్లిప్​కార్ట్​ బంపరాఫర్​.. పాత ఫోన్​ ఎక్స్ఛేంజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్..

ఫ్లిప్​కార్ట్​లో ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ కింద ఐఫోన్​ ఎస్​ఈ మోడళ్లపై 22 శాతం తగ్గింపును పొందవచ్చు. పూర్తి ఆఫర్ వివరాలను చెక్​ చేయండి.