Xiaomi Redmi 6 Pro: షావోమీ రెడ్మీ 6 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.9,999. ఇక 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.8,499.
Samsung Galaxy M20: ఇటీవల సాంసంగ్ నుంచి వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లపై రూ.1,000 తగ్గింది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999.
Xiaomi Mi A2: షావోమీ ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్ ధర కూడా భారీగా తగ్గింది. గతంలో ఈ ఫోన్ ధర రూ.14,000 పైనే ఉండేది. ధర తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ సమ్మర్ సేల్‌లో షావోమీ ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.
Realme U1: రియల్మీ నుంచి వచ్చిన సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ యూ1 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఆఫర్ ధర రూ.8,999 మాత్రమే.
Vivo V9 Pro: గతేడాది వివో లాంఛ్ చేసిన ఈ ఫోన్ ధర కూడా తగ్గింది. రూ.15,990 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫోన్ తక్కువ ధర ఇదే.
OnePlus 6T: వన్‌ప్లస్ 6టీ 8జీబీ+128జీబీ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. గతంలో 40,000 పైన ఉన్న ధరను భారీగా తగ్గించి రూ.32,999 ధరకే అందిస్తోంది అమెజాన్.
Samsung Galaxy S9: గతేడాది సాంసంగ్ రిలీజ్ చేసిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.39,900 ధరకే కొనొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు ఉపయోగించిన వారు 10 శాతం అదనంగా ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఇవే కాదు... అమెజాన్‌లో సమ్మర్ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లున్నాయి. గేమింగ్ యాక్సెసరీస్‌పై 60 శాతం, కెమెరాలపై 50 శాతం, హార్డ్డ్రైవ్స్పై 60 శాతం, మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్‌లపై 60 శాతం, స్మార్ట్‌వాచీలపై 60 శాతం, స్పీకర్లపై 50 శాతం, ట్యాబ్లెట్స్‌పై 40 శాతం, ప్రింటర్లపై 45 శాతం, హోమ్ ఆడియోపై 50 శాతం, ఫిట్నెస్ ట్రాకర్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.