Home » photogallery » technology »

BIG DISCOUNTS AND OFFERS ON SAMSUNG REALME XIAOMI AND OTHER BRANDS SMARTPHONES IN AMAZON SUMMER SALE SBI CARD USERS GET 10 PER CENT INSTANT DISCOUNT SS

Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

Amazon Summer Sale Smartphone offers | అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అమెజాన్ సమ్మర్ సేల్ మే 3 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ లేనివాళ్లకు సమ్మర్ సేల్ ఆఫర్లు మే 4 నుంచి మే 7 వరకు లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది అమెజాన్. ఏఏ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లున్నాయో తెలుసుకోండి.