Home » photogallery » technology » BHARTI AIRTEL TO RAISE MOBILE CALL DATA CHARGES BY UP TO 42 PERCENT FROM 3RD DECEMBER BA

Airtel New Fares | కాల్, డాటా ఛార్జీలు భారీగా పెంచిన ఎయిర్‌టెల్...

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కాల్, డేటా ఛార్జీలను భారీగా పెంచింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.