Airtel: ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‌తో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్

ఎయిర్‌టెల్ యూజర్ల కోసం కంపెనీ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి రూ.2 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది కంపెనీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.