Home » photogallery » technology »

BEST SMARTPHONES UNDER RS 30000 IN JUNE 2022 HERE FIVE FAVORITE MOBILE MODELS GH MKS

Smartphones: రూ.30వేల లోపు మొబైల్ ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో బెస్ట్ మోడల్స్‌ ఇవే..

రూ.20,000-రూ.30,000 ప్రైస్ సెగ్మెంట్‌ (Segment)లో ఫోన్ కొనాలనుకుంటున్నారా... అయితే బెస్ట్ ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్లు (Smartphones) మీకు మార్కెట్‌లో చాలా దొరుకుతాయి. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ పర్ఫార్మింగ్ ఫోన్లు ఏవో చూద్దాం.