1. Redmi Note 8: రూ.10,000 లోపు అదిరిపోయే ఫీచర్లతో షావోమీ రిలీజ్ చేసిన ఫోన్ ఇది. రెడ్మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9999 మాత్రమే. (image: Redmi India)
16. Redmi 8: బడ్జెట్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తున్న స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 8. ఇందులో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యుయెల్ కెమెరా, నాచ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.2 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: Xiaomi India)