Samsung Galaxy M12: ఫోన్లో 90Hz డిస్ప్లే మరియు 6,000mAh బ్యాటరీ ఉంది. ఫోన్లో 48-మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. Samsung Galaxy M12 అసలు ధర రూ. 11,999 అయితే.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో కేవలం రూ. 9499కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)