Home » photogallery » technology »

BEST SMARTPHONES TO BUY FOR UNDER RS 20000 IN INDIA REALME ONEPLUS REDMI SAMSUNG AND MORE PHONES DETAILS HERE GH VB

Smartphones Under Rs.20K: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ టాప్ బ్రాండ్స్‌పై ఓ లుక్కేయండి

గత సంవత్సరంలో మన దేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం మిడ్ రేంజ్ ఫోన్లు కూడా 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో రూ.20వేల లోపు మంచి ఫోన్లు లభిస్తున్నాయి.