స్మార్ట్ టీవీలు, స్మార్ట్ మొబైళ్లు, స్మార్ట్ కార్లు... ఈ రోజుల్లో ప్రతీదీ స్మార్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు మనం ఫిలమెంట్ బల్బులు వాడేవాళ్లం... తర్వాత లెడ్ బల్బులు వచ్చేశాయి. ఇప్పుడు ఏకంగా స్మార్ట్ బల్బులు వచ్చేస్తున్నాయి. వీటిని ఆన్ చెయ్యాలన్నా, ఆఫ్ చెయ్యాలన్నా స్విచ్‌లతో పనిలేదు. మీ చేతిలో స్మార్ట్ మొబైల్, దానికి ఇంటర్నెట్ (వైఫై) కనెక్షన్, బ్లూటూత్ వంటివి ఉంటే చాలు పనైపోతుంది. కాబట్టి రోజు రోజుకు స్మార్ట్ బల్బుల వినియోగం పెరుగుతోంది.
Wipro WiFi Enabled Smart LED Bulb E27 9-Watt: Amazonలో రూ. 656 ధరతో, 9 వాట్స్ విప్రో స్మార్ట్ బల్బ్ 16 మిలియన్ రంగులతో వస్తుంది. Amazon Alexa, Google Assistant వంటి వర్చువల్ అసిస్టెంట్లకు ఈ బల్బులు అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్ బల్బ్ యాప్ ద్వారా పనిచేస్తుంది. అంతే కాకుండా Amazon Alexa లేదా Google Assistant ద్వారా వాయిస్‌ని ఉపయోగించి నియంత్రించవచ్చు.
MI Smart LED Bulb: ఈ స్మార్ట్ బల్బుల జాబితాలోని చౌకైన ఎంపికలలో ఒకటి, Xiaomi Mi స్మార్ట్ LED బల్బ్ అనేది తెల్లటి కాంతితో కూడిన ఒకే-రంగు స్మార్ట్ బల్బ్, ఇది యాప్ లేదా వాయిస్ నియంత్రణ ద్వారా నియంత్రించ వచ్చు. స్మార్ట్ బల్బ్ అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్లకు కూడా మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ. 449.
MI Smart LED Bulb: జాబితాలోని చౌకైన ఎంపికలలో ఒకటి, Xiaomi Mi స్మార్ట్ LED బల్బ్ అనేది తెల్లటి కాంతితో కూడిన ఒకే-రంగు స్మార్ట్ బల్బ్ ఇదే. ఈ బల్బ్ యాప్ లేదా వాయిస్ ద్వారా నియంత్రించ వచ్చు. స్మార్ట్ బల్బ్ అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లకు కూడా మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ. 449గా ఉంది.