Home » photogallery » technology »

BEST PREPAID PLANS UNDER RS 200 FROM JIO AIRTEL AND VODAFONE IDEA HERE DETAILS NS

Recharge Plans Under Rs 200: రూ.200లోపే Jio, Airtel, Vi నుంచి అన్ లిమిటెడ్ ఆఫర్లు.. ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి

ప్రముఖ ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలైన Airtel, Jio, Vi రూ. 200లోపే అన్ లిమిటెడ్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్లను ఎంచుకున్న వినియోగదారులకు అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డైలీ డేటా ప్రయోజనాలు కూడా ఉంటాయి.