Home » photogallery » technology »

BEST PREPAID PLANS OF JIO AIRTEL AND VODAFONE IDEA OFFERS 3GB DAILY DATA AND ADDITIONAL PRIME AND DISNEY PLUS HOTSTAR SUBSCRIPTION NS

మీకు ఎక్కువ మొబైల్ డేటా అవసరమా? అయితే.. Jio, Airtel, Vi అందించే బెస్ట్ ప్లాన్లు ఇవే.. ఓ లుక్కేయండి

Jio, Airtel and Vodafone Idea Plan: మీకు ఎక్కువ ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు మరియు ఎక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కూడా కావాలంటే.. . కాబట్టి ఈ రోజు మేము మీకు ప్రతిరోజూ 3 GB డేటాతో Reliance Jio, Airtel మరియు Vodafone Idea యొక్క ప్లాన్‌ల గురించి తెలియజేస్తాము.