జియో ప్లాన్, ఎయిర్టెల్ ప్లాన్, ప్లాన్" width="1600" height="1600" /> టెలికాం కంపెనీలు కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుస్నాయి. కరోనా నేపథ్యంలో మారిన పరిస్థితులు, వర్క్ ఫ్రం హోం కారణంగా.. కస్టమర్లు ఎక్కువ డేటా లభించే ప్లాన్ల కోసం వెతుకున్నారు. అటువంటి పరిస్థితిలో.. మీకు మరింత ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో 3 GB డైలీ డేటా లభించే Reliance Jio, Airtel మరియు Vodafone Idea ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Rs.599 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 3 GB డేటా లభిస్తుంది. ఇందులో కస్టమర్లకు ప్రతిరోజూ 3 జిబి ఇంటర్నెట్ డేటా ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు. మరియు కస్టమర్లకు ప్రతిరోజూ 100SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ అందించబడుతుంది.