వేసవి నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్నేళ్లుగా వేసవిలో ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతుండడంతో అంతా ఏసీలు ఉండాలనుకుంటున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లలో ఏసీలు వస్తున్నాయి. రూ.35 వేల రూపాయల లోపు ధరలో కూడా ఏసీలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం సాగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఆఫర్లపై ఇంకా తక్కువ ధరకే ఏసీలు పొందొచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.