Flipkart Smart TV Offers: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ LG, Sony, One Plus టీవీలపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి
Flipkart Smart TV Offers: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ LG, Sony, One Plus టీవీలపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి
ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. LG, One Plus, Sony తదితర స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీ కోసం ఆ వివరాలు..
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లను అందిస్తోంది. దీంతో తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు ఏర్పడింది. కొన్ని టీవీలనైతే సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. టీవీలపై బెస్ట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం..
2/ 8
Sony Bravia (50 inch) Ultra HD (4K) LED Smart TVని 34% తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీ వాస్తవ ధర రూ.85 వేలు కాగా.. రూ.55,990కే కొనుగోలు చేయవచ్చు.
3/ 8
ఇది కాకుండా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద కస్టమర్లు రూ.11,000 తగ్గింపును పొందవచ్చు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 20W స్పీకర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.
4/ 8
OnePlus U1S 50-అంగుళాల అల్ట్రా HD 4K LED స్మార్ట్ టీవీపై 28% తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ టీవీని రూ. 49,999కి బదులుగా 28 శాతం డిస్కౌంట్ తో రూ. 35,999కే కొనుగోలు చేయవచ్చు.
5/ 8
ఇది కాకుండా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,900 తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ టీవీ రిఫ్రెష్ రేట్ 60Hz. మరియు స్పీకర్ అవుట్‌పుట్ 30W.
6/ 8
LG UQ7500 (43-అంగుళాల) అల్ట్రా HD 4K LED స్మార్ట్ WebOS TV 2022 ఎడిషన్ 36% తగ్గింపుతో అందించబడుతోంది. ఈ టీవీని రూ.49,990కి బదులుగా డిస్కౌంట్ తో కేవలం రూ.31,990కే కొనుగోలు చేయవచ్చు.
7/ 8
ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ టీవీపై రూ.11,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది 20W స్పీకర్ అవుట్‌పుట్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
8/ 8
Vu ప్రీమియం (43-అంగుళాల) అల్ట్రా HD 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని రూ. 45,000కి బదులుగా కేవలం రూ. 25,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీపై కస్టమర్లు 42% తగ్గింపును పొందవచ్చు.