అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ప్రారంభమైంది. సెల్లో కస్టమర్లు స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లను అందుకోవచ్చు. తక్కువ ధరలో ఉత్తమమైన ఆఫర్లతో బెస్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా Samsung Galaxy M13 స్మార్ట్ ఫోన్ ను సెల్లో బెస్ట్ ఆఫర్ గా కొనుగోలు చేయవచ్చు. Galaxy M13 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా సేల్ లో రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా పలు ఆఫర్లలో రూ.9,499కి కొనుగోలు చేయవచ్చు. (Photo: Samsung)
కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f / 1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, f / 2.2 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. f / 2.4. . ఇందులో LED ఫ్లాష్ కూడా ఉంది. ముందు భాగంలో, ఫోన్ f/2.2 మరియు ఫిక్స్డ్ ఫోకస్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. (Photo: Samsung)