Jio Rs 598 Plan: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నిత్యం 2 జీబీ డేటా పొందుతారు. 56 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ఎంపిక చేసుకున్న వారికి హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 19
Jio Rs 599 plan: ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్న వారికి నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయంతో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 19
Jio Rs 444 plan: ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్న వారికి నిత్యం 2 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ ల వరకు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 19
Jio Rs 249 Plan: ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్న వారికి నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు, నిత్యం 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 19
Jio Rs 349 Plan: అధికంగా డేటా వాడే వారికి ఈ ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి నిత్యం 3 జీబీ డేటా లభించడంతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 19
Jio Rs 401 Plan: ఈ ప్లాన్ తో కూడా అధికంగా డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి నిత్యం 3జీబీ డేటాతో పాటు అధనంగా మరో 6 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయంతో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 19
Jio Rs 999 plan: జియో అందించే బెస్ట్ ప్లాన్లలో ఇది ఒకటి. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు నిత్యం 3జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 252 జీబీ డేటాను వాడుకోవచ్చు. నిత్యం 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 19
Airtel Rs 398 Plan: ఎయిర్టెల్ అందించే బెస్ట్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే నిత్యం 3 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 19
Airtel Rs 448 Plan: ఈ ప్లాన్ తో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్, నిత్యం 3జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి ఏడాది పాటు హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 19
Airtel Rs 558 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి నిత్యం 3 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లులభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 19
Airtel Rs 449 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 19
Airtel Rs 698 Plan: ఈ ప్లాన్ తో ప్రతీ రోజు 2 జీబీ డేటాను వాడుకోవచ్చు. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, నిత్యం 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. వ్యాలిడిటీ 84 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
13/ 19
Airtel Rs 298 Plan: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అన్ లిమిటెడ్ కాలింగ్, నిత్యం 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. ప్రతీ రోజు 2 జీబీ డేటా వాడుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
14/ 19
Airtel Rs 349 Plan: ఈ ప్లాన్ తో నిత్యం 2 జీబీ డేటా తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
15/ 19
Vi Rs 401 Plan: వొడాఫోన్ అందించే బెస్ట్ డేటా ప్లాన్ ఇది. ఈ ప్లాన్ తో నిత్యం 3 జీబీ డేటా పొందొచ్చు. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, నిత్యం 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
16/ 19
Vi Rs 601 Plan: ఈ ప్లాన్ తో 56 రోజుల వ్యాలిడిటీతో నిత్యం 3 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ ల వరకు పంపించుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
17/ 19
Vi Rs 801 plan: ఈ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీతో నిత్యం 3 జీబీ డేటా పొందొచ్చు. ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
18/ 19
Vi Rs 595 plan: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ప్రతీ రోజు 2 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్. ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
19/ 19
Vi Rs 795 plan: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. నిత్యం 2 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)