Best Data Plans: డైలీ డేటా సరిపోవడం లేదా? అయితే, రూ. 50లోపు ధరతో లభించే ఈ డేటా ప్లాన్లను ఎంచుకోండి
Best Data Plans: డైలీ డేటా సరిపోవడం లేదా? అయితే, రూ. 50లోపు ధరతో లభించే ఈ డేటా ప్లాన్లను ఎంచుకోండి
అన్ని టెలికాం సంస్థలు తక్కువ ధరకే డేటా ప్లాన్స్ అందిస్తున్నాయి. డైలీ డేటా అయిపోతే ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుని ఇంటర్ నెట్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1/ 6
కరోనా లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగం పెరిగిపోయింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
వివిధ రీఛార్జ్ ఆఫర్లపై టెలికాం కంపెనీలు అందించే డైలీ డేటా ముగిసిన అనంతరం తక్కువ ధరతో లభించే ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుని డేటాను వాడుకోవచ్చు.
3/ 6
Jio: జియో కస్టమర్లు డైలీ డేటా ముగిసిన అనంతరం రూ. 11 ప్లాన్ (Jio Rs 11 Plan) తో రీఛార్జ్ చేసుకుంటే 1 GB డేటా పొందొచ్చు, రూ. 21 ప్లాన్ (Jio Rs 21 Plan) తో రీఛార్జ్ చేసుకుంటే 2 GB డేటా పొందొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)