1. Realme X2: రియల్మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W VOOC FLASH CHARGE 4.0, సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme India)
2. Realme X2: రియల్మీ ఎక్స్2 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. రియల్మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండగా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కావడం విశేషం. (image: Realme India)
3. Realme X2: రియల్మీ ఎక్స్2 బ్యాటరీ 4000 ఎంఏహెచ్. 30W VOOC FLASH CHARGE 4.0 సపోర్ట్ ఉంది. రియల్మీ ఎక్స్2 పెరల్ వైట్, పెరల్ బ్లూ, పెరల్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. రియల్మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.17,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.19,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.20,999. (image: Realme India)
6. Redmi Note 9 Pro: రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.16,999. (image: Redmi India)
9. Redmi Note 9 Pro Max: రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ బ్యాటరీ: 5020 ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.16,499 కాగా 6జీబీ+128జీబీ ధర రూ.17,999. ఇక హై ఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999. (image: Redmi India)
13. Poco F1: పోకో సిరీస్‌లో షావోమీ రిలీజ్ చేసిన తొలి ఫోన్ ఇది. ఇండియాలో ఎంఐ, రెడ్మీ సిరీస్‌లతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్రవేసిన షావోమీ... పోకో సిరీస్‌ను పరిచయం చేసింది. 5.99 అంగుళాల హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845, లిక్విడ్ కూల్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఫోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.
16. Poco X2: షావోమీ సబ్ బ్రాండ్ పోకో ఇండియా ఇటీవల లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్2. పోకో ఎఫ్1 అప్‌గ్రేడెడ్ మోడల్ ఇది. పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, VoWifi సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Poco India)
20. Samsung Galaxy m31: సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే 2,340 x 1,080 పిక్సెల్స్‌తో లభిస్తుంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 64+8+5+5 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. (image: Samsung India)
21. Samsung Galaxy m31: సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. టైప్ సీ పోర్ట్‌తో పాటు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాంసంగ్ వన్ యూఐ 2.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్పేస్ బ్లాక్, ఓషియన్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ ధర రూ.14,999 కాగా 6జీబీ+128జీబీ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.19,999. (image: Samsung India)