Home » photogallery » technology »

BEST 6 SMARTPHONES UNDERS RS 15000 FROM XIAOMI REALME VIVO AND SAMSUNG SS

Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే

Smartphone under Rs 15000 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? ఇటీవల జీఎస్‌టీ పెంచిన తర్వాత రూ.15,000 లోపు వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.