హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Best 43-inch 4K TVs: స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటున్నారా.. తక్కువ బడ్జెట్ లో లభించే ఈ ఐదు 4K టీవీలపై ఓ లుక్కేయండి..

Best 43-inch 4K TVs: స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటున్నారా.. తక్కువ బడ్జెట్ లో లభించే ఈ ఐదు 4K టీవీలపై ఓ లుక్కేయండి..

పండుగ సీజన్‌ కావడంతో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సేల్‌లో అన్ని ప్రొడక్టులపై స్పెషల్‌ డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 4K టీవీలపై బెస్ట్‌ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. దాదాపు అన్ని గృహాలకు సరిపోయే 43-ఇంచెస్‌ సైజ్‌ టీవీలపై సూపర్‌ డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Top Stories