ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Beware: ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింక్స్ పై క్లిక్ చేస్తే మీ డబ్బు గోవిందా గోవిందా!

Beware: ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింక్స్ పై క్లిక్ చేస్తే మీ డబ్బు గోవిందా గోవిందా!

Beware: ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా ప్రతిరోజూ సైబర్ సెల్స్‌లో బ్యాంకింగ్ లేదా డిజిటల్ పేమెంట్స్‌ మోసానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. చాలా మార్గాల్లో స్కామర్‌లు ప్రజల నుంచి డబ్బును కాజేస్తున్నారు. అత్యంత సాధారణ మార్గాలలో ఫిషింగ్ SMS ఒకటి.

Top Stories