Home » photogallery » technology »

BATHUKAMMA FESTIVAL IN AUSTRALIAN PARLIAMENT

Pics: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్‌ బతుకమ్మ సంబురాలు..!

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ 12వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కడున్న తెలుగు మహిళలంతా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మలు చేసి ఆటలాడారు. ఆస్ట్రేలియన్ NSW పార్లమెంట్‌లో జరిగిన ఈ సంబరాల్లో విదేశీ మహిళలు కూడా పాల్గొన్నారు.