Home » photogallery » technology »

BAN TIKTOK MADRAS HIGH COURT ASKS GOVERNMENT TO BAN VIDEO APP TIKTOK IT ENCOURAGES PORNOGRAPHY SS

TikTok Ban: టిక్‌టాక్ యూజర్లకు షాక్... యాప్‌ను బ్యాన్ చేయాలన్న మద్రాస్ హైకోర్టు

Ban TikTok | మీరు టిక్ టాక్ వీడియోస్ చూస్తుంటారా? మీరు టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటారా? మీ ఫోన్‌లో టిక్ టాక్ యాప్ ఉందా? ఇండియాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం తప్పేలా లేదు. చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎందుకో తెలుసుకోండి.