Ather Energy : ఎక్కుల మైలేజీ, ఎక్కువ వేగంతో వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారుచేస్తున్న ఎథెర్ కంపెనీ.. డిసెంబర్ నెలకి సంబంధించి... ఎథర్ ఎనర్జీ ఎథర్ ఎలక్ట్రిక్ అనే ప్రత్యేక ఆఫర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. (image credit - https://www.atherenergy.com)