1. మీ పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం ఓ మంచి ల్యాప్టాప్ కోసం చూస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ల్యాప్టాప్ సెర్చ్ చేస్తున్నారా? వీకెండ్లో ఎంటర్టైన్మెంట్ కోసం బేసిక్ ల్యాప్టాప్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీ అయిన ఏసుస్ సంచలనం సృష్టించింది. రూ.17,999 ధర నుంచే ల్యాప్టాప్స్ని రిలీజ్ చేసింది. (image: Asus India)
