ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఈ ప్రపంచాన్ని మార్చే్స్తోంది. ఈ కృత్రిమ మేథస్సు టెక్నాలజీ.. నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. లేని మనుషులు కూడా ఉన్నట్లుగా సృష్టిస్తూ.. AI సాఫ్ట్వేర్స్.. 2023 తమదే అంటున్నారు. ఆ మనుషుల్ని చూస్తే.. నిజంగానే అలాంటి వ్యక్తి ఉన్నారేమో అనిపించేంత సహజంగా ఉంటున్నాయి వారి ఫొటోలు. అలాంటి కొన్ని ఇప్పుడు చూద్దాం. (image credit - twitter - @heartereum, verifiedjeff, @MitarashiAi)