ఈజిప్ట్ అంటే మనందరికీ ఇష్టమే. ఆ పిరమిడ్లు, సింహం శరీరం, మనిషి తలతో ఉన్న స్పింక్స్, ఆ బొమ్మల లిపి ఇవన్నీ మనల్ని గతంలోకి తీసుకెళ్తాయి. రకరకాల కారణాలతో ఆ ఈజిప్ట్ నాగరికత చరిత్రలో కలిసిపోయింది. అది ఇప్పటికీ ఉండి ఉంటే.. భవిష్యత్తులో ఈజిప్ట్ ఎలా ఉంటుంది అనే అంశంపై కృత్రిమ మేథస్సు (artificial intelligence - AI)ను ఉపయోగించి రూపొందించిన ఫొటోలు చూసి ఆశ్చర్యపోదాం.