హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartphones: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ప్రస్తుతం ఆఫర్లలో లభిస్తున్న బెస్ట్ మోడల్స్ ఇవే..!

Smartphones: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ప్రస్తుతం ఆఫర్లలో లభిస్తున్న బెస్ట్ మోడల్స్ ఇవే..!

Smartphones: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఆగస్టులో కొన్ని టాప్ మోడల్స్‌ ధరలను తయారీ సంస్థలు తగ్గించాయి. ఈ జాబితాలో చైనీస్ కంపెనీలు వన్‌ప్లస్, వివో, ఒప్పొ అలాగే కొరియన్‌కు చెందిన శామ్‌సంగ్ ఉన్నాయి. ఎలాంటి మోడళ్ల ధరలు తగ్గాయో చెక్ చేద్దాం.

Top Stories