Twitter Videos: ట్విట్ట‌ర్‌లో వీడియో న‌చ్చిందా.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా? అయితే తెలుసుకోండి

చాలా మంది ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ‌గా వీడియోలు చూస్తుంటారు. అయితే ఏదైన వీడియో మ‌న‌సుకు న‌చ్చితే.. డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా సేవ్ చేసుకోవ‌డం ఎలా తెలియ‌దు.