Cyber Security: మీ ఫోన్‌లో ఈ కీ బోర్డు ఉందా.. అయితే జాగ్ర‌త్త‌!

కరోనా కారణంగా సైబర్‌ నేరస్తులు అమాయకుల్ని టార్గెట్‌ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో ఫేక్‌ యాప్‌లను క్రియేట్‌ చేస్తున్నారు. వాటి సాయంతో మాల్వేర్‌ను ఫోన్‌లలోకి పంపి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.