Smart Phone Tips: మీరు ఫోన్ ఎక్కువ‌గా వాతున్నారా..? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వండి

నిత్య జీవితంలో ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ప్ర‌తీ ప‌నికి ఫోన్ అవ‌స‌రం ఎక్కువైంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్(Android Phone) పనితీరుపై ప్ర‌భావం చూపుతుంది. దీని ద్వారా ఫ‌క్ష‌న్ బాగా ల్యాగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఫోన్ ఎక్కువ‌గా వాడే వారు ఫోన్ ప‌ర్ఫామెన్స్‌ (Phone Performance)లో మార్పు రాకుండా ఉండేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.